Type Here to Get Search Results !

డిగ్రీతో ఎస్ సీ ఎల్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Semiconductor Laboratory Department of Space Jobs: డిగ్రీతో ఎస్ సీ ఎల్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు: 25 (అసిస్టెంట్)

👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమతిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: అన్ రిజర్వ్ డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.800. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400/- ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది: మే 17, 2025

👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 26, 2025

👉WebsiteWWW.SCI.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments