Type Here to Get Search Results !

SBI Jobs: ఎస్బీఐలో మేనేజర్ ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది...

👉SBI Recruitment Notification: ఎస్బీఐలో మేనేజర్ ఉద్యోగాల భర్తీ. 

👉అర్హత : సంబంధిత విభాగంలో MBA, PGDM, PGPM, MMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

👉వయస్సు : 28 నుంచి 40సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ :
▪️మేనేజర్: రూ.85,920/- - రూ 1,05,280/- వరకు ఉంటుంది.
▪️డిప్యూటీ మేనేజర్: రూ. 64,820/- రూ. 93,960/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది : 26/03/2025

👉Websitesbi.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments