👉Ordnance Factory Medak Recruitment Notification:ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో ఉద్యోగాలు.
👉పోస్టులు- ఖాళీలు:
▪️ అనాలసిస్ ఇంజనీర్ - 1
▪️ డిజైన్ ఇంజనీర్ (మెకానికల్) - 4
▪️డిజైన్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 1
▪️డిజైన్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) - 1
👉అర్హత : సంబంధిత విభాగంలో బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
👉వయస్సు : 30 సంవత్సరాలు మించకూడదు. (15.03.2025).
👉పోస్టులు- శాలరీ వివరాలు:
▪️ అనాలసిస్ ఇంజనీర్- రూ.60,000/-
▪️ డిజైన్ ఇంజనీర్ - రూ. 50,000/-
▪️ డిజైన్ అసిస్టెంట్ - రూ.40,000/-
👉ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం :ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు పంపించాలి.
👉దరఖాస్తులు పంపవలసినన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్/హెన్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 502205.
👉దరఖాస్తులకు చివరితేది: 04/04/2025
👉Website: https://avnl.co.in
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: