Type Here to Get Search Results !

IIPE : డిగ్రీ అర్హతతో ఐఐపీఈ, విశాఖపట్నంలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ. మార్చ్ 31దరఖాస్తులకు చివరితేది...


👉IIPE Recruitment Notification: డిగ్రీ అర్హతతో ఐఐపీఈ, విశాఖపట్నంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.

👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️ సూపరింటెండెంట్ - 01
▪️ అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 02

👉అర్హత: పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

👉వయస్సు
▪️సూపరింటెండెంట్ ఇంజనీర్ - 50 ఏళ్లు లోపు ఉండాలి.
▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 40 ఏళ్లు లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️రాత పరీక్ష
▪️ ట్రేడ్ టెస్ట్
▪️కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
▪️ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 31.03.2025

👉Websiteiipe.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments