👉CSIR-NGRI Recruitment Notification: సీఎస్ఐఆర్-ఎన్టీఆర్, హైదరాబాద్ లో ఉద్యోగాలు.
👉మొత్తం ఖాళీలు : 19
👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ఎ (Ph.D) ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
👉వయస్సు : 21/04/2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ: నెలకు రూ.1,37,907/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 21/04/2025
👉Website: https://www.ngri.res.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: