Type Here to Get Search Results !

NPCIL: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NPCIL Recruitment Notification: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 391

👉పోస్టులు- ఖాళీలు:
▪️సైంటిపిక్ అసిస్టెంట్ బీ: 45 పోస్టులు
▪️స్టైఫండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్: 82 పోస్టులు
▪️స్టైఫండర్ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్టీ/ టెక్నీషియన్) : 226 పోస్టులు
▪️అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ అండ్ ఏ): 4 పోస్టులు
▪️అసిస్టెంట్ గ్రేడ్ - 1 (సీ అండ్ ఎమ్ఎమ్): 10
▪️నర్స్- ఏ: 1 పోస్టు
▪️టెక్నీషియన్ /సీ (ఎక్స్- రే టెక్నీషియన్): 1 పోస్టు

👉అర్హత : టెన్త్ క్లాస్, ఇంటర్, జీఎన్ఎం, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, బీఎస్సీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: పోస్టులను అనుసరించి రూ.39,000/- నుంచి రూ.68,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు  విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ అసిస్టెంట్, ఎస్టీ/ఎసీ, నర్స పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 1, 2025

👉Website:  https://npcil.nic.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments