👉Bank of India Recruitment Notification: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 180
👉అర్హత: B.Sc, B.Tech/B.E, M.Sc, M.E/M.Tech, MCA లో ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 01.01.2025 నాటికి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ:
▪️ MMGS-2: రూ.64,820 నుంచి రూ.93,960/- వరకు ఉంటుంది.
▪️MMGS-3: రూ.85,920 నుంచి రూ.1,05,280/- వరకు ఉంటుంది.
▪️ MMGS-4: రూ.1,02,300 నుంచి రూ.1,20,940/- వరకు ఉంటుంది.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది : 23/03/2025
👉Website: bankofindia.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: