Type Here to Get Search Results !

TMC: టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు...

👉TMC Recruitment Notification:టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ. 

👉అర్హత : సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (ఎకనామిక్స్, హెల్త్ ఎకనామిక్స్, పబ్లిక్ హెల్త్, లైఫ్ సైన్స్, బయోస్టాటిస్టిక్స్) ఉండాలి. పని అనుభవం అవసరం.

👉వయస్సు: 45 ఏళ్లు మించకూడదు. 

👉ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

👉దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది : మార్చ్ 17, 2025

👉Websiteactrec.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments