Type Here to Get Search Results !

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాలు. ఎంపిక విధానం, కోర్సు-శిక్షణ పూర్తి వివరాలు...

👉Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 650

👉అర్హత : బ్యాచిలర్ డిగ్రీ

👉వయస్సు: (1.3.2025 నాటికి)20 నుంచి 25సంవత్సరాలు  (SC/ST - 5 సంవత్సరాలు OBC -  సంవత్సరాలు సడలింపు ఉంటుంది.)

👉PGDBF కోర్సు (1 ఏటా) పూర్తి చేసిన తర్వాత బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-౦ హోదాలో నియామకం ఉంటుంది.

👉రూ.6.14 లక్షల - రూ.6.5 లక్షల వార్షిక వేతనం రాత పరీక్ష (200 మార్కులు) + ఇంటర్వ్యూ (100 మార్కులు)

👉▪️ 6 నెలలు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది.
▪️ 2 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది.
▪️ 4 నెలలు బ్యాంక్ బ్రాంచ్ లో ఆన్-జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
▪️క్లాస్ రూమ్ శిక్షణ సమయంలో రూ.5,000/- నెలకు
▪️ఇంటర్న్షిప్ సమయంలో రూ.15,000/-నెలకు

▪️ పూర్తి చేసిన వారికి: PGDBF సర్టిఫికెట్ + బ్యాంకులో ఉద్యోగం

👉రాత పరీక్ష: (200 మార్కులు - 2.30 గంటల పరీక్ష)
▪️ లాజికల్ రీజనింగ్ & డేటా అనాలిసిస్ - 60 మార్కులు
▪️ ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 40 మార్కులు
▪️ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 40 మార్కులు
▪️ జనరల్ అవేర్నెస్ (ఎకానమీ/బ్యాంకింగ్) - 60 మార్కులు

▪️100 మార్కులు (75% రాత పరీక్ష, 25% ఇంటర్వ్యూ వెయిటేజీ)

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు లకు చివరి తేది: 06/04/2025

👉Website

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments