Type Here to Get Search Results !

RITES: రైట్స్ లిమిటెడ్ 300 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RITES Recruitment Notification:రైట్స్ లిమిటెడ్  ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 300

👉పోస్టులు : ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్.

👉సివిల్ ఇంజనీరింగ్-75, జియో టెక్నికల్-05, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్-20, అర్బన్ ఇంజనీరింగ్(ఎన్విరాన్మెంట్)-05, ట్రాఫిక్ టీ అండ్ టీ-05, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్-05, జియాలజీ-05, ఆర్కిటెక్చర్-10,జియోఫిజిక్స్-05,సీ ఎక్స్పర్ట్-10,సోషల్ సైన్స్-05, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-35, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్-15, మెకానికల్ ఇంజనీరింగ్-90, కెమికల్ ఇంజనీరింగ్-10.

👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఆర్క్ /బీప్లానింగ్, బీఏ/బీఎస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

👉శాలరీ
▪️నెలకు ఇంజనీర్ పోస్టులకు:  22,660, 
▪️అసిస్టెంట్ మేనేజర్ కు : 23,340, 
▪️ మేనేజర్: 25,504,
▪️ అసిస్టెంట్ మేనేజర్: 27,869

👉వయస్సు
▪️ఇంజనీర్ పోస్టులకు 31 ఏళ్లు,
▪️ అసిస్టెంట్ మేనేజరు 32 ఏళ్లు, 
▪️మేనేజర్కు 35 ఏళ్లు,
▪️ సీనియర్ మేనేజరు 38 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, టెక్నికల్ అండ్ ప్రొఫి షియన్సీ, కమ్యూనికేషన్ టెస్ట్,ఇంటర్వ్యూ, షార్ట్ లిస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది : 20/02/2025

👉Websitehttps://www.rites.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments