👉MIDHANI Recruitment Notification: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 120
👉పోస్టులు - ఖాళీలు :
ఫిట్టర్ : 33, ఎలక్ట్రిషియన్: 09, మెషినిస్ట్: 14, టర్నర్: 15, డిసిల్ మెకానిక్: 02, ఆర్ & ఏసీ: 02, వెల్డర్: 15, సీఓపీఏ: 09, ఫోటోగ్రాఫర్: 01, ప్లంబర్: 02, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్: 01, కెమికల్ లాబోరేటరి అసిస్టెంట్: 06, డ్రాట్స్మన్: 01, కార్పెంటర్: 03, ఫౌండ్రీమెన్: 02, ఫ్యూర్నెస్ ఆపరేటర్: 02, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్: 02
👉అర్హత : పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.7000/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది : 10/02/2025
👉Website:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: