👉NIPER Recruitment Notification: నైపర్,హైదరాబాద్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ.
👉ఫార్మాస్యూటిక్స్, నేచురల్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్ తదితరాలు.
👉పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
👉పోస్టులు - ఖాళీలు :
▪️ప్రొఫెసర్-04,
▪️అసోసియేట్ ప్రొఫెసర్-05,
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్-05
👉వయస్సు : 40నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్-500037, తెలంగాణ చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది : 23/02/2025
👉Website: www.niperhyd.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: