👉IOCL Recruitment Notification: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 246
▪️ జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ I): 215
▪️జూనియర్ అటెండెంట్ (గ్రేడ్ I): 23
▪️జూనియర్ బిజినెస్ అటెండెంట్ (గ్రేడ్ III): 08
👉అర్హతలు:
▪️ జూనియర్ ఆపరేటర్ పోస్టులకు మెట్రిక్యులేషన్/10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దాంతో, పాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్లలో ఉతీర్ణులై ఉండాలి.
▪️జూనియర్ అటెండెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్/12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
▪️ జూనియర్ బిజినెస్ అటెండెంట్ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
👉వయస్సు : 31/ 01/ 2025 నాటికి 18 నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.
👉దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. SC/ ST/ PWBD/మాజీ సైనికుల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️ రాత పరీక్ష
▪️మెడికల్ టెస్ట్
▪️ ధృవపత్రాల పరిశీలన
👉దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 03, 2025
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2025
👉Website: https://iocl.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: