👉BECILలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉మొత్తం ఖాళీలు : 170
👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 30ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ. 28,000/- ఉంటుంది.
👉ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), బీఈసీఐఎల్ భవన్, సీ-56/అ17, సెక్టార్-62, నోయిడా-201307(యూపీ) చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 04/02/2025
👉Website : www.becil.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: