👉IOCL Recruitment Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు :
▪️మెకానికల్
▪️ ఎలక్ట్రికల్
▪️ ఇన్స్ట్రుమెంటేషన్
▪️సివిల్
▪️ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్
▪️ ఎలక్ట్రానిక్స్
👉సంబంధిత విభాగంలో డిప్లొమా.
▪️ఫిట్టర్
▪️ ఎలక్ట్రిషియన్
▪️ ఎలక్ట్రానిక్స్ మెకానిక్
▪️ఇన్స్ట్రుమెంట్ మెకానిక్
▪️ మిషినిస్ట్
▪️ డేటా ఎంట్రీ ఆపరేటర్
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్)
👉సంబంధిత ట్రేడ్లో ఐటీఐ.
👉గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
▪️కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు : 31/01/2025 నాటికి 24 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 13, 2025
👉Website: https://iocl.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: