👉NHAI Recruitment Notification: సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. నేషనల్ హైవేస్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 60
👉కేటగిరీ వారీగా ఉద్యోగాలు:
▪️యూఆర్-26,
▪️ ఎస్సీ-9,
▪️ఎస్టీ-4,
▪️ఓబీసీ 13,
▪️ఈడబ్ల్యూఎస్ 8 ఉద్యోగాలున్నాయి.
👉అర్హత : సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరయన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు.
(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.)
👉శాలరీ : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100/- నుంచి 1,77,500/- వరకు ఉంటుంది.
👉 ఎంపిక విధానం: గేట్ స్కోర్(2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 2025 ఫిబ్రవరి 24
👉Website: https://nhai.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: