👉Job Mela: అమరారాజా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గన్నవరం రోటరీ క్లబ్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉అర్హత : SSC(పాస్/ఫెయిల్), ITI, ఇంటర్ చదివినవారు ఈ మేళాకు హాజరయ్యే వారని ఆయన తెలిపారు.
👉 జాబ్ మేళాలో ఎంపికైనవారికి ట్రైనింగ్ ఉంటుంది.
👉శాలరీ: రూ.12,450/- నుంచి రూ.22,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది.
👉ఇంటర్వ్యూ తేది: 28/1/2025
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: