👉Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.జనవరి 30వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
👉పోస్టుల వివరాలు:
▪️ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ
▪️ సైన్స్ గ్రాడ్యుయేట్ ట్రైనీ
▪️ ప్రొడక్షన్ ట్రైనీ
▪️ఆపరేటర్
👉అర్హతలు : డిప్లొమా, ఇంటర్, డిగ్రీ అర్హత.
👉వయస్సు : 26 ఏళ్లకు మించకూడదు.
👉శాలరీ : నెలకు 14,000/- నుంచి రూ.18,000/- వరకు ఉంటుంది.
👉ఇంటర్వ్యూ తేది : జనవరి 30, 2025
👉వేదిక : MPDO ఆఫీస్, తిరుపతి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: