👉BHEL Recruitment Notification 2025: త మిళనాడులోని తిరుచ్చి మరియు రాణిపేటలో ఉన్న BHEL, డిప్లొమా మరియు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఖాళీలను ప్రకటించింది.
👉అర్హత: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కెమికల్ లేదా మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాలలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్.
👉వయస్సు అర్హత: 01.02.2025 నాటికి 27 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు 29 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : సంవత్సరానికి రూ. 12 లక్షలు
👉సూపర్వైజర్ ట్రైనీ
👉ఖాళీల సంఖ్య: 250
▪️మెకానికల్ - 140
▪️ఎలక్ట్రికల్ - 55
▪️సివిల్ - 35
▪️ఎలక్ట్రానిక్స్ - 20
👉విద్యార్హత: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు అర్హత: 01.02.2025 నాటికి 27 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : సంవత్సరానికి రూ. 7.5 లక్షలు
👉ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ, EWS, OBC కేటగిరీలకు రూ. 1000/-. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికుల కేటగిరీలకు రూ. 472
👉దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2025
👉Website: https://careers.bhel.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: