Type Here to Get Search Results !

Railway Jobs: పదో తరగతి అర్హతతో దక్షిణ మధ్య రైల్వే లో 4,232 ఉద్యోగాల భర్తీ.మార్కుల ఆధారంగా ఎంపిక...

👉Railway Jobs: 4,232. సికింద్రాబాద్, లాలగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్ఖేడ్.

👉పోస్టులు - ఖాళీల వివరాలు : ఏసీ మెకానిక్-143, ఎయిర్ కండిషనింగ్-32, కార్పెంటర్-42, డీజిల్ మెకానిక్-142, ఎలక్ట్రానిక్ మెకానిక్-85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్-10, ఎలక్ట్రిషియన్-1053, ఎలక్ట్రికల్(ఎస్-టి) (ఎలక్ట్రిషియన్)-10, పవర్ పవర్ మెయింటెనెన్స్(ఎలక్ట్రిషియన్)-34, ట్రైన్ లైటింగ్(ఎలక్ట్రిషియన్)-34, ఫిట్టర్-1742, మోటార్ మెకానిక్ వెహికల్(ఎంఎంవీ)-08, మెషినిస్ట్-100, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)-10, పెయింటర్-74, వెల్డర్-713.

👉అర్హత : కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయస్సు : 28.12.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది : 27.01.2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments