Type Here to Get Search Results !

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.జనవరి 21వ తేదీన నిర్వహిస్తున్నారు...


👉Job Mela 2025: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉వివిధ కంపెనీల్లో 250 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 

👉అర్హతలు :టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ ఉతీర్ణులైన వారు అర్హులు.

👉వయస్సు : 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఇంటర్వ్యూ తేది : జనవరి 21, 2025

👉వేదిక : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విశాఖపట్నం.

👉పూర్తి వివరాల కు 7702506614 ఈ నెంబర్ ను సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments