👉BHARAT ELECTRONICS Recruitment Notification: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బీఈఎల్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగంలో మొత్తం 350 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బీఈఎల్.
👉అర్హత :అభ్యర్థులు BE / B.Tech / B.Scలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
👉 వయస్సు: కనీసం 25 సంవత్సరాలు ఉండాలి.
👉శాలరీ : సంవత్సరానికి రూ.13 లక్షల ప్యాకేజీ ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ & ఈఎస్ఎం అభ్యర్థులకు- రూ. 1180/- ఉంటుంది.
▪️ ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూబీడీ క్యాండిడేట్లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
సెలక్షన్ ప్రాసెస్ రెండు భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆన్ లైన్ ఎగ్జామ్. క్వాలిఫై అయిన వారికి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ.
👉 ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కోసం షార్ట్స్ట్ చేయబడతారు.
👉సీబీటీలో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ & ఈఎస్ఎంకి చెందిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 35 శాతం సాధించాలి.
👉ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూబీడీకి చెందిన అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధించాలి.
👉అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో మెరిట్ క్రమంలో ఇంటర్వ్యూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను కోసం షార్ట్స్ట్ చేయబడతారు.
👉కంప్యూట్ ఆధారిత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూ 15 మార్కులు.
👉దరఖాస్తులకు చివరితేది : జనవరి 31, 2025
👉Website: bel-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: