Type Here to Get Search Results !

AAI: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 10వ తరగతి అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AAI Recruitment Notification: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తూర్పు ప్రాంతంలో 89 జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుల భర్తీ.

👉అర్హతలు: ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్/ ఆటోమొబైల్/ఫైర్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.

👉లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

👉వయస్సు : అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/OBC/ PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 28, 2025 

👉పరీక్ష తేదీ: అధికారిక వెబ్సైట్లో తర్వాత ప్రకటిస్తారు.

👉ఎంపిక విధానం:
◾కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): ఆన్లైన్ రాత పరీక్ష.

◾ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET): శారీరక దారుఢ్య పరీక్ష.

◾డాక్యుమెంట్ వెరిఫికేషన్: ధ్రువపత్రాల పరిశీలన.

◾మెడికల్ పరీక్ష: వైద్య పరీక్ష.

👉దరఖాస్తు ఫీజు : General/OBC/EWS: ₹1,000/- మహిళా/SC/ST/ఎక్స్-సర్వీస్ మెన్: ఫీజు లేదు.

👉శాలరీ : అభ్యర్థులు నెలకు రూ.31,000 నుండి రూ. 92,000/- వరకు వేతనం ఉంటుంది. 

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉Websitewww.aai.aero

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments