Type Here to Get Search Results !

Qualcomm: డిగ్రీ,, బీటెక్ అర్హత కలిగిన విద్యార్థులకు ఉద్యోగాలు...


👉Qualcomm: ప్రముఖ క్వాల్ కామ్ కంపెనీలో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 

👉ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాల్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటిడ్ ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజయ్యింది.

👉 అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొండి. 

👉ఇందులో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

👉ఎక్స్ పీరియన్స్ : వన్ ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరిపోతుంది.

👉అర్హతలు: ఇంజనీరింగ్ ..సంబంధిత డిగ్రీల్లో పట్టా తీసుకోవల్సి ఉంటుంది.

👉స్కిల్స్: సీ, సీ++, జావా, పైథాన్, డేటాబేస్ మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్, ఏపీఐ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తదితర విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 

👉హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాల్సి ఉంటుంది. 

👉దరఖాస్తులకు చివరి తేది: జనవరి 10, 2025

👉వెబ్ సైట్:


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments