👉Punjab National Bank Recruitment Notification: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.
👉పోస్టులు:
▪️కస్టమర్ సర్వీస్ అసోసియేట్
▪️ ఆఫీస్ అసిస్టెంట్
👉అర్హత: ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉వయస్సు : పోస్టును బట్టి 24 నుంచి 28 ఏళ్లకు మించకూడదు.
👉శాలరీ : నెలకు 19,500 నుంచి 64,480/- వరకు ఉంటుంది.
👉ఎంపిక విధానం: స్పోర్ట్స్/ ఫీల్డ్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: సంబంధిత డాక్యుమెంట్స్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పోరేట్ ఆఫీసర్, 1వ ఫ్లోర్, వెస్ట్ వింగ్, న్యూఢిల్లీ - 110075కు పంపించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరితేది : జనవరి 24, 2025.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: