👉Job Mela: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉ఈనెల 3వ తేదీన నారావాలిపల్లిలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగును.
👉అర్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ బీటెక్/ డిగ్రీ/ పీజీ
👉పూర్తి వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించగలరు. 9030527160, 9160912690, 9177508279.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: