👉Job mela: వికారాబాద్ : జొమాటోలో ఉద్యోగాల కోసం జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఐటీఐ క్యాంపస్ వికారాబాద్ లో ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు 'జాబ్ మేళా' ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు.
👉జొమాటో లో సుమారు 50 డెలివరీ బాయ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
👉18 ఏండ్ల నిండిని వారంతా అర్హులని తెలిపారు.
👉ఈ ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్ అవసరమని, విద్యా అర్హత అవసరం లేదని ఆయన అన్నారు.
👉పూర్తి వివరాల కు ఈ నెంబర్ ను 9676047444 సంప్రదించగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: