👉DMHO Recruitment Notification: కృష్ణా జిల్లా మచిలీపట్నం.... జిల్లా ఆసుపత్రిలోని పాలియేటివ్ సెంటర్ లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఖాళీ పోస్టుల భర్తీ.
👉పోస్టుల వివరాలు:
👉 ఫిజీషియన్/మెడికల్ ఆఫీసర్ : 1 పోస్టు -
▪️పిజీషియన్ కు నెలకు రూ.1,10,000/-,
▪️మెడికల్ ఆఫీసర్ కు వైద్యులకు రూ.61,960/- జీతంగా చెల్లిస్తారు.
▪️ఎండీ జనరల్ మెడిసిన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ అర్హతలు.
👉స్టాఫ్ నర్స్ -5 పోస్టులు
👉శాలరీ :నెలకు రూ.27,675/-, ఏపీపీఎంబీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్ఎమ్/బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా, ఏపీఎంఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి.
👉 డీఈఐసీ మేనేజర్- 2 పోస్టు(వేతనం నెలకు రూ .36,465)
👉ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ - 1 పోస్టు(నెలకు వేతనం రూ.30,000)
👉ఈ పోస్టులకు దరఖాస్తులను 17.12.2024న లేదా అంతకు ముందు అన్ని పని దినాలలో సాయంత్రం 5.00 గంటలలోపు మచిలీపట్నంలోని పరాసుపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
👉దరఖాస్తు ఫీజు:
▪️ OC/BC అభ్యర్థులకు -రూ.300/-
▪️ SC/ST/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు -రూ.100/-
👉దరఖాస్తుదారుడు ప్రాసెసింగ్ రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ను "జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, కృష్ణ జిల్లా" పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఈ డీడీని అప్లికేషన్ కు జతపరచాలి.
👉వయస్సు:
▪️ గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు(వయస్సు 01.01.2023 నాటికి లెక్కిస్తారు) వయో సడలింపు ఉంటుంది.
▪️ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ అభ్యర్థులకు- 05 సంవత్సరాలు
▪️మాజీ సైనికులకు- 03 సంవత్సరాలు
▪️ వికలాంగులకు- 10 సంవత్సరాలు
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: 17.12.2024
👉 అభ్యర్థులు అప్లికేషన్ ను కృష్ణ జిల్లాలో డీఎమ్.హెచ్ఐ కార్యాలయంలోని కౌంటర్లలో సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత రుజువుగా, దరఖాస్తు స్వీకరించే అధికారి నుంచి రసీదును పొందాల్సి ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేసినట్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
👉 మొత్తం 9 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయనున్నారు.
👉ఎంపికైన వారు ఒక ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
👉Website : https://krishna.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: