Type Here to Get Search Results !

CSL: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉CSL Recruitment Notification:కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ.

👉 మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్ ఆర్కిటెక్చర్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్.

👉కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.80,280/- ఉంటుంది.

👉వయస్సు : 27 ఏళ్లు మించకూడదు. 

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది:  06.01.2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments