Type Here to Get Search Results !

NLC: ఎన్ఎల్ సీఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NLC Recruitment Notification: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

👉ఎంపిక విధానం:గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, షార్ట్స్టింగ్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది : 15.01.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments