👉Job Mela: మెడ్ ప్లస్, ఎల్.ఐ.సి లో ఉద్యోగాల భర్తీ.
👉మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో, హైదరాబాద్ మెడ్ ప్లస్ నందు, ఎల్.ఐ.సి మహబూబాబాద్ లో వివిధ పోస్టులకు గాను అర్హత కల్గిన నిరుద్యోగ స్త్రీ, పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు ఈనెల 11న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉అభ్యర్థులు ఎస్.ఎస్.సి, డి. ఫార్మసీ, బి.ఫార్మసీ, డిగ్రీ, ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు అర్హులు.
👉వయస్సు : 18 నుంచి 30 మధ్య వయసు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 10.30 గం. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని కురవి రోడ్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్), రూమ్ నెంబర్ 25, రెండవ అంతస్తు, నందు గల జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం లో జరిగే జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ తో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
👉పూర్తి వివరాలకు ఫోన్ నెం. 9666662481, ఎల్.ఐ.సి సాంబమూర్తి అసోసియేట్ -9440423949 లో సంప్రదించగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: