Type Here to Get Search Results !

NIT: వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NIT Recruitment Notification: వరంగల్(warangal)లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్(Non-Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉పోస్టులు - ఖాళీలు:
▪️నాన్ టీచింగ్ - 56

👉అర్హత: పోస్టును బట్టి సంబధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు వయసు 56 ఏళ్లకు మించి ఉండకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరితేది: జనవరి 05,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments