👉Assistant Professor Jobs: డీఐఏటి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.
👉విభాగాలు: ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ.
👉 అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్ఎ ఉత్తీర్ణులవ్వాలి. ఉద్యోగానుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 04
👉 వయసు: 31.12.2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 31/12/2024
👉Website : https://diat.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: