👉CENTRAL UNIVERSITY OF ANDHRA PRADESH:సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ పోస్టుల భర్తీ.
👉పోస్టుల వివరాలు:
▪️ ప్రొఫెసర్-01,
▪️అసోసియేట్ ప్రొఫెసర్-03.
👉 విభాగాలు: ఎకనామిక్స్, సైకాలజీ, ఇంగ్లిష్, మేనేజ్మెంట్.
👉 అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 04
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ప్రారంభతేది: 08/12/2024
👉 దరఖాస్తులకు చివరితేది: 18/12/2024
👉Website : https://cuap.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: