Type Here to Get Search Results !

MAZAGON DOCK SHIPBUILDERS: మజు గాన్ డాక్ షిప్ బిల్డర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉MAZAGON DOCK SHIPBUILDERS Recruitment Notification:మజు గాన్ డాక్ షిప్ బిల్డర్స్  నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 234

👉స్కిల్డ్-1(ఐడీ-5): చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, జూనియర్ హిందీ ట్రాన్స్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్(మెకానికల్), జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్(ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (మెకానికల్), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్), మిల్ రైట్ మెకానిక్, మెషినిస్ట్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్), జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్), రిగ్గర్, స్టోర్ కీపర్/స్టోర్ స్టాఫ్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, యుటిలిటీ హ్యాండ్(స్కిల్డ్), ఉడ్ వర్క్ టెక్నీషియన్(కార్పెంటర్).

👉సెమీ-స్కిల్డ్-1(ఐడీ-1): ఫైర్ ఫైటర్స్, యుటిలిటీ హ్యాండ్(సెమీ-స్కిల్డ్).

👉 స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9): మాస్టర్ ఫస్ట్ క్లాస్, యాక్ట్ ఇంజనీర్కు లైసెన్స్.

👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: 01/11/2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్ /యాక్ట్ ఇంజనీర్కు లైసెన్స్ ట్రేడుకు గరిష్టంగా 48 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు స్పెషల్ గ్రేడ్(ఐడీ-9)-రూ.22,000 నుంచి రూ .83,180/-
▪️, స్కిల్డ్ గ్రేడ్ -1(-5) రూ. 17,000/- నుంచి రూ.64,360/-,
▪️సెమీ స్కిల్డ్ గ్రేడ్ -1 (ఐడి -2) రూ.13,200/- నుంచి రూ .49,910/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఉద్యోగానుభవం, ట్రేడ్/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 16/12/2024

👉 అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 31/12/2024

👉 ఆన్లైన్ పరీక్ష తేది: 15/01/2025

👉Websitehttps://mazagondock.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments