Type Here to Get Search Results !

బీఈఎల్ ఓపీలో ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Engineer Posts : బీఈఎల్ ఓపీలో ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టుల వివరాలు:
▪️ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్-05,
▪️ మెకానికల్ ఇంజనీర్ -03.

👉 అర్హత: బీఈ(ఎలక్ట్రానిక్స్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ ఈ-టీసీ/మెకానికల్) ఉత్తీర్ణులవ్వాలి.

👉 వయసు: 01/11/2024 నాటకి 30 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు మొదటి సంవత్సరం రూ.23,500/-
▪️రెండో సంవత్సరం రూ.25,500/-
▪️మూడో సంవత్సరం రూ.27,500/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: పోస్టు/కొరియర్ ద్వారా డిప్యూటీ మేనేజర్-హెచ్ఐర్ బెల్ ఆస్ట్రానిక్ డివైజెస్ లిమిటెడ్, ఈఎల్-30, జె-బ్లాక్, భోసారీ ఇండస్ట్రియల్ ఏరియా, పుణె చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 20.12.2024.

👉Websitehttps://belopindia.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments