👉NTPC Recruitment Notification: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/సివిల్/ప్రొడక్షన్/ కెమికల్/కన్స్ట్రక్షన్/ఇన్స్ట్రుమెంటేషన్)తో పాటు డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా (ఇండస్ట్రియల్ సేఫ్టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 50
👉శాలరీ : నెలకు రూ.30,000/- నుంచి రూ.1,20,000/- వరకు ఉంటుంది.
👉 గరిష్ట వయో పరిమితి: 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: విద్యార్హతలు, దరఖాస్తు షార్ట్స్టింగ్/ స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 10/12/2024
👉Website : https://ntpc.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: