Type Here to Get Search Results !

Balmer Lawrie & Co. Ltd:బామర్ లారీ-కో లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Balmer Lawrie & Co. Ltd Recruitment Notification:బామర్ లారీ-కో లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టుల వివరాలు: 
▪️అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ సైబర్ సెక్యూరిటీ)-01, 
▪️జూనియర్ ఆఫీసర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్)-04, 
▪️జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్)-01,
▪️జూనియర్ ఆఫీసర్ (వేర్హౌహౌస్ ఆపరేషన్స్)-01,
▪️ జూనియర్ ఆఫీసర్ (హెచ్ఐర్ -అడ్మినిస్ట్రేషన్)-01.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

👉శాలరీ:
▪️ నెలకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ.70,541/-,
▪️ జూనియర్ ఆఫీసర్ (వేర్హౌస్ ఆపరేషన్స్) పోస్టుకు రూ.33,095/-,
▪️ ఇతర పోస్టులకు రూ.36,785/- వరకు ఉంటుంది.

👉వయసు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు,
▪️ ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: షార్ట్స్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 06/12/2024

👉 పనిచేయాల్సిన ప్రదేశాలు: చెన్నై, కోల్కతా, రాయ్, ముంబై.

👉Websitewww.balmerlawrie.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments