Type Here to Get Search Results !

సీడ్యాక్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉సీడ్యాక్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 265

👉 పోస్టుల వివరాలు:
▪️ కార్పొరేట్ కమ్యూని కేషన్ అసోసియేట్-01, 
▪️ప్రొడక్ట్ సర్వీస్- అవుట్చ్(పీఎస్-ఒ) మేనేజర్-01,
▪️ ప్రొడక్ట్ సర్వీస్-అవుటైచ్(పీఎస్-ఒ)ఆఫీసర్-మార్కెటింగ్-01,
▪️ ప్రాజెక్ట్ అసోసియేట్-43,
▪️ ప్రాజెక్ట్ ఇంజనీర్-100, 
▪️ప్రాజెక్ట్ మేనేజర్-23,
▪️ ప్రాజెక్ట్ ఆఫీసర్-03, 
▪️ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్-07,
▪️ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్-86.

👉 అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, సీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 పనిచేయాల్సిన ప్రదేశాలు: పుణె, బెంగళూరు, ఢిల్లీ, మొహాలి, నోయిడా, తిరువనంతపురం, లక్నో, సిమ్లా, ధర్మశాల.

👉దరఖాస్తులకు చివరితేది: 05/12/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments