👉SBI Recruitment Notification: ఎస్బీఐ బ్యాంక్ లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు :169
👉 పోస్టుల వివరాలు:
▪️అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్-సివిల్)-43,
▪️ అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్-ఎలక్ట్రికల్)-25
▪️ అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్-ఫైర్)-101.
👉అర్హత: బీఈ/బీటెక్(సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఫైర్/సేఫ్టీ-ఫైర్ ఇంజనీరింగ్/ఫైర్ టెక్నాలజీ-సేఫ్టీ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 01/10/2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్-ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు,
▪️ ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా, అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్-ఫైర్) పోస్టులకు అప్లికేషన్ షార్టస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది : 12/12/2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: