Type Here to Get Search Results !

Apprenticeship Applications: ఈసీఐఎల్ లో ఏడాది అప్రెంటీస్ షిప్ కు దరఖాస్తులు కోరుతున్నారు...

👉Apprenticeship Applications: ఈసీఐఎల్లో ఏడాది అప్రెంటీస్ షిప్ ల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 187.

👉 శిక్షణా కాలం: ఒక సంవత్సరం.

👉 ఖాళీల వివరాలు:
▪️ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్లు-150, 
▪️డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటస్లు-37.

👉ఇంజనీరింగ్ బ్రాంచ్లు: ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: 31.12.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

👉 స్టైపెండ్ :
▪️ నెలకు జీఈఏలకు రూ.9000/-, 
▪️టీఏ అభ్యర్థులకు రూ.8000/-.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ yð వలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎస్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.

👉దరఖాస్తులకు చివరితేది: 01.12.2024

👉 సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేదీ: 04.12.2024.

👉 సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు: 09.12.2024, 10.12.2024, 11.12.2024.

👉Websitewww.ecil.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments