👉IDBI BANK Recruitment Notification: ఐడీబీఐ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 600
👉 పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఒ' జనరల్-500, అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏవో)-100.
👉జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబై, నాగ్పూర్, పుణె, పాన్ ఇండియా.
👉అర్హత: గ్రేడ్ 'ఒ' జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, గ్రేడ్ 'ఒ' స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ/బీటెక్/ బీఈ(అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్ సైన్స్/ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. కంప్యూటర్/ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.
👉 వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు.
👉శాలరీ : ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 పరీక్ష విధానం: లాజికల్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రైటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్ నెస్/ కంప్యూటర్/ఐటీ. గ్రేడ్ 'ఒ' స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
👉దరఖాస్తులకు చివరితేది: 30.11.2024
👉ఆన్లైన్ పరీక్ష తేది: డిసెంబర్ 2024/జనవరి 2025.
👉Website : https://www.idbibank.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: