Type Here to Get Search Results !

ఈడీసీఐఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ఈడీసీఐఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 257

👉 పోస్టుల వివరాలు:
▪️ కెరీర్-మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్-255, 
▪️పీఎంయూ మెంబర్స్/కోఆర్డినేటర్-02.

👉అర్హత: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ఎంఏ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ఎంఫిల్(సైకియాట్రిక్ సోషల్ వర్క్/మాస్టర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. తెలుగు భాషా ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.

👉శాలరీ: నెలకు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లకు రూ.30,000/-. 
▪️పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్ పోస్టులకు రూ.50,000/-.

👉 గరిష్ట వయో పరిమితి: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లకు 35 ఏళ్లు, పీఎంయూ మెంబర్స్/కోఆర్డినేటర్లకు 45 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అకడమిక్దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి./ప్రొఫెషనల్ విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత నైపుణ్య పరీక్ష, పీపీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉పనిచేయాల్సిన ప్రదేశాలు: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో, పీఎంయూ మెంబర్స్/కోఆర్డినేటర్ పోస్టులు విజయవాడలో భర్తీ కానున్నాయి.

👉దరఖాస్తులకు చివరితేది: 03/12/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments