Type Here to Get Search Results !

Child Welfare Development :మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Child Welfare Development Recruitment Notification: మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 08

👉 పోస్టుల వివరాలు: 
▪️హౌస్ కీపర్-01, 
▪️సోషల్ వర్కర్-01,
▪️ అకౌంటెంట్-01, 
▪️అవుట్డోచ్ వర్కర్-01,
▪️ ఆయా-04.

👉అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉గరిష్ట వయో పరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 02/12/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments