Type Here to Get Search Results !

సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Non Teaching Posts Recruitment Notification: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.

👉పోస్టుల వివరాలు: 
▪️జూనియర్ ఇంజనీర్ (సివిల్)-01, 
▪️సెక్యూరిటీ అసిస్టెంట్-02.

👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

👉వయసు
▪️జూనియర్ ఇంజనీర్ పోస్టుకు 35 ఏళ్లు, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల కి 32 ఏళ్లు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ప్రారంభతేది: 08/12/2024

👉 దరఖాస్తులకు చివరితేది: 18/12/2024

👉Websitehttps://cuap.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments