Type Here to Get Search Results !

Wildlife Institute of India: : డబ్ల్యూఐఐలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Wildlife Institute of India Recruitment Notification:  
: డబ్ల్యూఐఐలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 16

👉 పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ- ఆర్ఎస్/ జీఐఎస్/ఇంజనీరింగ్ /ఆడియో విజు వల్)-03, టెక్నీషియన్(ఫీల్డ్)-01, జూనియర్ స్టెనోగ్రాఫర్-02, అసిస్టెంట్ గ్రేడ్3-01, డ్రైవ ర్ (ఆర్డినరీ గ్రేడ్)-01, కుక్-03, ల్యాబ్ అటెండెంట్-05.

👉అర్హత: పోస్టును అనుసరించి దరఖాస్తు గడువు తేదీ నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ
▪️నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.34,000/- నుంచి రూ.2,08,700, 
▪️జూనియర్ స్టెనోగ్రాఫర్ కు రూ.25,000 నుంచి రూ.81,000/-
▪️ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-3, డ్రైవర్, కుక్ పోస్టుకు రూ .19,900 నుంచి రూ .63,200/-
▪️ల్యాబ్ అటెండెంట్ కు రూ .1,18,000 నుంచి రూ .56,900/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వైల్డైఫ్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఇండియా, చాంద్రబాని, డెహ్రాడూన్ చిరునామకు రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి.

👉ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్స్టింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 06/01/2025

👉Websitehttps://wii.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments