Type Here to Get Search Results !

Ordnance Factory Medak: మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Ordnance Factory Medak Recruitment Notification: మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీ.

👉ఇందులో అత్యధికంగా 56 జూనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 

👉మెకానికల్,ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్,ఎలక్ట్రికల్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు
ఉన్నాయి. 

👉ఈ పోస్టులకు సంబంధించి ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

👉డిప్లొమా టెక్నీషియన్ 21 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పోస్టులు 11, జూనియర్ అసిస్టెంట్ నాలుగు ఉద్యోగాలున్నాయి.

👉ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ. 300/- ఫీజు చెల్లించాలి.

👉మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ
ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

👉 డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. వీరిని మాత్రమే....ఇంటర్వ్యూకి పిలుస్తారు.

👉 ఎంపికైన జూనియర్ మేనేజర్ కు నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

👉 డిప్లొమా టెక్నీషియన్ కు రూ.23,000, 

👉అసిస్టెంట్కు రూ.23,000 ఇస్తారు. 

👉దరఖాస్తులకు చివరితేది : నవంబర్ 30, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments