Type Here to Get Search Results !

సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల...

👉యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హతలు: పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: జనరల్ అభ్యర్థులకు 30 ఏండ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు ఫీజు: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి.

👉దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 👉దరఖాస్తులకు చివరితేది : నవంబర్ 28, 2024

👉Websitewww.upsc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments