Type Here to Get Search Results !

GAIL: గెయిల్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Gail Recruitment Notification: గెయిల్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 261

👉 పోస్టుల వివరాలు: 
▪️సీనియర్ ఇంజనీర్(రెన్యూవబుల్ ఎనర్జీ)-06, 
▪️సీనియర్ ఇంజనీర్(బాయిలర్ ఆపరేషన్స్)-03, 
▪️సీనియర్ ఇంజనీర్(మెకానికల్)-30,
▪️ సీనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-06,
▪️ సీనియర్ ఇంజనీర్(ఇన్స్ట్రుమెంటేషన్)-01
▪️సీనియర్ ఇంజనీర్ (కెమికల్)-36, 
▪️సీనియర్ ఇంజనీర్(గెయిల్టెల్-టీసీ/ టీఎం)-05,
▪️ సీనియర్ ఆఫీసర్(ఫైర్ అండ్సేఫ్టీ)-20, 
▪️సీనియర్ ఆఫీసర్(సి-పి)–22,
▪️ సీనియర్ ఇంజనీర్(సివిల్)-11, 
▪️సీనియర్ ఆఫీసర్(మార్కెటింగ్)-22,
▪️ సీనియర్ ఆఫీసర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-36,
▪️ సీనియర్ ఆఫీసర్(హ్యూమన్ రిసోర్స్)-23, 
▪️సీనియర్ ఆఫీసర్(లా)-02,
▪️ సీనియర్ ఆఫీసర్(మెడికల్ సర్వీసెస్)-01,
▪️ సీనియర్ఆఫీసర్(కార్పొరేట్ కమ్యూనికేషన్)-4,
▪️ఆఫీసర్(ల్యాబొరేటరీ)-16,
▪️ ఆఫీసర్(సెక్యూరిటీ)-4,
▪️ ఆఫీసర్(అఫీషియల్ లాంగ్వేజ్ )-13.

👉అర్హత: పోస్టును అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ ఎల్ఎల్బీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉 గరిష్ట వయో పరిమితి: సీనియర్ ఆఫీసర్(మెడికల్ సర్వీసెస్)/ఆఫీసర్(ల్యాబొరేటరీ) పోస్టులకు 32 ఏళ్లు.
▪️ ఆఫీసర్(సెక్యూరిటీ) పోస్టులకు 45 ఏళ్లు.
▪️ ఆఫీసర్(అఫీషియల్ లాంగ్వేజ్)పోస్టులకు 35 ఏళ్లు,
▪️ ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

👉స్కేల్: నెలకు సీనియర్ ఇంజనీర్/సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000/- నుంచి రూ .1,80,000, 

▪️ఆఫీసర్ పోస్టులకు రూ. 50,000 నుంచి రూ.1,60,000 ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది:  12/11/2024

👉దరఖాస్తులకు చివరితేది: 11/12/2024

👉Websitehttps://gailonline.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments