👉కోచ్చిన్ షిప్ యాడ్ లిమిటెడ్ లో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
👉అర్హత: అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులయి ఉండాలి.
👉వయసు: 30/11/2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️మొదటి సంవత్సరం రూ.47,000/-,
▪️ రెండో సంవత్సరం రూ.48,000/-,
▪️మూడో సంవత్సరం రూ.50,000/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 30/11/2024
👉Website : https://cochinshipyard.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: